'జనశక్తి' పక్ష పత్రిక ప్రతీ నెలా 5 వ తేది సంచిక 10 వ తేదీ నాటికి, 20 వ తేదీ సంచిక 25 వ తేది నాటికి ఆన్ లైన్  పాఠకులకందుబాటులో ఉంటుంది.

 ఈ సంచికలో: 

 

వ్యాసాలు:

 కామ్రేడ్స్ కొప్పుల కోటయ్య , ఖుదన్ మల్లిక్ లకు విప్లవ జోహార్లు

 విప్లవోద్యమ నిర్మాణంలో సిద్దాంత, రాజకీయ పోరాట ప్రాధాన్యత

 నివాళి : సాంస్కృతిక విప్లవ యోధుడు సి.వి

 సామ్రాజ్యవాద దేశభక్తి

 ఝార్ఖండ్ : వ్యవసాయరంగ సంక్షోభం

 'జెరూసలేం' పై ట్రంప్ ప్రకటన అమెరికా దుష్టత్వానికి పరాకాష్ట

 క్యాష్ బ్యాక్ ఆఫర్లతో అమెరికన్ రైతులను ఊరిస్తున్న మొన్సాంటో కంపెనీ

 

నివేదికలు :

విజయవాడ : సి.పి.ఐ.(ఎం-ఎల్) రాష్ట్ర నాయకులు కామ్రేడ్ కొప్పుల కోటయ్య (మోహనరెడ్డి) అంతిమయాత్ర

న్యూడిల్లీ : దేశవ్యాపిత రైతుల 'ఛలో డిల్లీ' కార్యక్రమం

కొండమొదలు : గిరిజనోద్యమ అమరులు కామ్రేడ్స్ కుంజం రాజులు,మడిం లక్ష్మయ్య ల 35 వ వర్ధంతి సభ

రుణాల మాఫీ కోసం, గిట్టుబాటు ధర కోసం, భుమిహక్కు కోసం ఒక్కటవ్వండి.

విజయవాడ : కామ్రేడ్ కోటయ్య సంస్మరణ సభ